Saturday, February 8, 2020

Time is Priceless

హే  మిత్రమా ,

ఈ      క్షణం  నిన్నటి  జీవితానికి  భవిష్యతు  అవుతుంది

ఈ      క్షణం  రేపటి  జీవితానికి  గతం అవుతుంది 

ఈ      క్షణం  అందంగా  ఉంటే

ప్రతి  క్షణం  అద్భుతంగా  ఉంటుంది......

Love is Eternal

హే  రాధా,

నువ్వు లేని నా ప్రపంచం లో 

ఎన లేని  ఆలోచనలలో

విడతీయ లేని కారణాలతో

మరువ లేని జ్ఞాపకాలతో

మనసు మూగబోయే ఎన్నో క్షణాలలో

ప్రతి క్షణం నీకై పరి తపిస్తూనే ఉంటున్న ....